Tuesday, 3 November 2026

స్పీకర్‌దే తుది నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ అయ్యింది. ఐదుగురు జడ్జిల బెంచ్‌కు బదిలీ చేస్తూ మంగళవారం సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. స్పీకర్ అధికారాలను కోర్టులు సమీక్షించ వచ్చా?… లేదా? అనే అంశాన్ని తేల్చాలని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరింది. ఆర్టికల్ 226 ప్రకారంగా స్పీకర్‌ పూర్తి స్థాయి అధికారులు కలిగి ఉన్నాయి. చట్టసభల్లో జరిగే అన్ని నిర్ణయాలకు స్పీకర్‌దే తుదిsupremecourt-keeb-621x414livemint నిర్ణయం. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే హక్కు ఎవరికీ లేదు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు లేదా సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 226ప్రకారం స్పీకర్ అధికారాలను సమీక్షించ వచ్చా…లేదా అనేది తెలిపాలంటూ ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *