శ్రీశైలం, కర్నూలు : సినీ నటుడు అల్లరి నరేశ్ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన నరేశ్ అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేశ్‌తో ఫోటోలు దిగేందుకు పలువురు భక్తులు పోటీపడ్డారు.