Tuesday, 3 November 2026

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. మరోవైపు రైతు సమస్యలపై తెదేపా చర్చకు పట్టుబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *