Monday, 2 November 2026

స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న డిప్యూటీ మేయర్

హైదరాబాద్: భాగ్యనగరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈమేరకు నగరంలోని బోరబండలో ఉన్న శివాజీనగర్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *