హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.27,380 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,500 గా ఉంది. కిలో వెండి ధర రూ. 41,800 గా ఉంది.