స్వల్పనష్టాల్లో స్టాక్‌మార్కెట్
ముంబయి: గురువారం స్టాక్‌మార్కెట్ స్వల్పనష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ఉన్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మార్కేట్‌పై ప్రభావాన్ని చూపలేదు.ఐటీసీ, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంకు… తదితర షేర్లకు మదుపర్లనుంచి ఆదరణ లభిస్తోంది.