హైదరాబాద్ : హంద్రీనీవా ప్రజెక్టు అక్రమాలపై విచారణ చేపట్టేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రజెక్టులోని వివిధ ప్యాకేజీల్లో జరిగిన అక్రమాలను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారించనుంది.