Friday, 6 November 2026

హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి

[3:13 am, 23/11/2022] +91 94417 92383: హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్

మెదక్ : విధి నిర్వహణలో ఉన్న చండ్రుగొండ అటవీశాఖ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావును గుత్తికోయలు హత్య చేయడాన్ని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ తీవ్రంగా ఖండించారు. శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.‌. విధులు నిర్వహిస్తున్న అధికారులపై దాడి చేసి హత్య చేయడం హేయమైన చర్యన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, ఇకముందు అయినా విధులు నిర్వహిస్తున్న ఆటవి అధికారులకు మరియు ఉద్యోగులకు తగిన భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
[3:14 am, 23/11/2022] +91 94417 92383: హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్
జనం సాక్షి ప్రతినిధి మెదక్