నూతన ఆర్డిఓ నీ సన్మానించిన తెరాస నాయకులు.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఇటి వల్ల బదిలీల వలన అసిఫాబాద్ నుండి ఉట్నూర్ కి బదిలీపై వచ్చిన నూతన ఆర్డీఓ కదం సురేష్ నీ బుధవారం ఉట్నూరు తెరాస నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దావులే బాలాజీ టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తన్నీరు సతీష్ ఉన్నారు.




