Tuesday, 3 November 2026

హనుమాన్‌ యాత్రకు ముస్లింల తోడ్పాటు

హైదరాబాద్ : హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జంటనగరాల్లో మతసామరస్యం మరోసారి రుజువు వైంది. కాచిగూడ- నారాయణగూడ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద ముస్లిం సేవా సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. శోభాయాత్రలో పాల్గొనే వారికి వీటిని అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *