Wednesday, 4 November 2026

హర్షవర్ధన్ రెడ్డి కి మద్దత్తుగా నాగర్ కర్నూల్ యూత్ కాంగ్రెస్ ప్రచారం

 

 

 

 

 

నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి 09(జనంసాక్షి):టీచర్స్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి TPRTU వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి.హర్షవర్ధన్ రెడ్డికి మద్దతుగా ఓటు వేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ ZPHS స్కూల్ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల.రాము నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్,ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే.భాస్కర్ యూత్ కాం