హైదరాబాద్,(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ అంశంపై హస్తిన పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో బొత్స హస్తిన పర్యటన ప్రధాన్యత చోటుచేసుకుంది.