Wednesday, 4 November 2026

హస్తిన బయలుదేరిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కాసేపటి క్రితం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. తెలంగాణ అంశంపై అధిష్టానం ఓ నిర్ణయం ఓ నిర్ణయం తీసుకున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం కిరణ్‌ ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉత్తరాఖండ్‌ వరద బాదితులను కలిసి పరామార్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *