హాంగ్‌కాంగ్‌ రగ్బీ టోర్నమెంట్‌లో అభిమానుల సందడి..

హైదరాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో సెవెన్స్‌ రగ్బీ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఈ టోర్నీలో రెండో రోజు జరుగుతున్న రగ్బీ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విచిత్ర వేషధారణలతో స్టేడియంలో సందడి చేశారు.