Thursday, 5 November 2026

హాత్ సే హాత్ జోడో యాత్ర ఇంటింటి ప్రచారం…. కుంభం భువనగిరి టౌన్

 (జనం సాక్షి ):–భువనగిరి పట్టణ పహడి నగర్ 30 వార్డులో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్సే హాత్తుజోడు యాత్ర లో భాగంలో పహాడీ నగర్ లో గడపగడపకు తిరుగుతూ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు తెలుసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరిస్తూ ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని wakf బోర్డ్ బోర్డ్ జుడిషల్ పవరిస్తానని మోసపూరితగా హామీలు ఇచ్చి మైనార్టీల ఓట్లు వేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం రాబోయే ఎన్నికలలో ముస్లిం మైనార్టీ అందరూ గుణపాఠం చెప్పాలని నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ముస్లిం మైనార్టీలకు కోరడం జరిగింది నిరుపేదలు మరియు మధ్యతరగతి ప్రజలు నిత్యవసర అధిక ధరలతో మరియు పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటూ 500 రూపాయలకే సబ్సిడీ ధర పైన గ్యాస్ సిలిండర్ అందిస్తాదని గడపగడపకు వెళ్లి వివరించడం జరిగింది కార్యక్రమంలో టి పి సి సి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రఫీ ఉద్దీన్ , మాజీ wafk బోర్డ్ డైరెక్టర్ మొహమ్మద్ షరీఫ్, జిల్లా ఐఎన్టీయూసీ నాయకులు మొహమ్మద్ వాజిద్, మైనార్టీ నాయకులు అయ్యో ఖాన్, మొహమ్మద్ ఖమర్ బాయ్, ఉబేద్ .MA సాజిద్, కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ ఫయాజ్, కరీముద్దీన్, ఇసాక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ . పీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్. మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘ నాయకులు ప్రజలు పాల్గొన్నారు