Tuesday, 3 November 2026

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

 

 

 

 

 

 

 

ఆత్మకూర్ (ఎం) ఫిబ్రవరి 6 (జనంసాక్షి) కేంద్రంలో కుల మత ప్రాంతీయ విద్వేషాలు నిత్యవసర ధరల పెరుగుదల ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్ళి ప్రజలను ఏకం చేసే దిశగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన హాథ్ సే హాథ్ భారత్ జోడో యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రకు మద్దతుగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య నియోజకవర్గంలోని గుండాల మండలం వస్తాకొండూరు లో ప్రారంభించిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో పాల్గొని తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో గడప గడపకు ప్రజా అవగాహన చేస్తున్న ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడే నగేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు మండల బీసీ సెల్ అధ్యక్షులు కట్టేకోల హన్మంతు గౌడ్ ఓబిసి సెల్ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య ఆత్మకూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం నాయకులు పంజాల అంజయ్య ఎద్దు వెంకటేశ్వర్లు దీగ్గోజు భరత్ తదితరులు పాల్గొన్నారు