నల్లొండ: నల్గొండ జిల్లా నార్కేట్‌పల్లిలో బీఎడ్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు రాలేదని మహాత్మగాంధీ యునివర్శిటీ వద్ద విద్యార్థులు అందోళనకు దిగారు. అనుమతి లేకుండానే నార్కేట్‌పల్లి బీఎడ్ కళాశాల యాజమాన్యం ప్రవేశాలు నిర్వహించిందని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.




