Thursday, 5 November 2026

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి గొల్ల చిన్నయ్య కు ఎల్ఓసి ద్వారా రెండు లక్షల 50 వేల రూపాయలు

 

 

 

 

 

 

జనం సాక్షి కొడంగల్ నియోజకవర్గం నందారం గ్రామంలో గోల్ల చిన్నయ్య అనారోగ్యం కారణంగా హైదరాబాద్  ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేతుల మీదుగా సహాయం చేయడం జరిగింది