నారాయణపేట జిల్లా:కొడంగల్ నియోజకవర్గంమద్దూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన నర్సింహులు S/o చెన్నప్పకు రూ. (లక్ష)LOC అందించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి …అనంతరం వికారాబాద్ జిల్లా: దౌల్తాబాద్ మండలం నందారం గ్రామానికి చెందిన జి. చిన్నయ్య, S/o G. పెద్ద నర్సప్ప కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద(రూ. రెండు లక్షల యాభై వేలు) LOC అందించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి




