Tuesday, 3 November 2026

హిందూపూర్‌లో నిలిచిన యశ్వంత్‌పూర్‌ -కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌

అనంతపూర్‌: యశ్వంత్‌పూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తి నలిచిపోయింది. హిందూపురంలో 2గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మెకానిక్‌ గుంతకల్‌ నుంచి రావాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణికుల పిల్లపాపలతో అవస్థలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *