హుండీ లెక్కింపు
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 13
మల్కాజిగిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను గురువారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మధుబాబు సమక్షంలో లెక్కించ గా 2,92,172(రెండు లక్షల తొంబ్బై రెండు వేల నూట డేబ్బైరెండు రూపాయలు) 48రోజుల ఆదాయ మని ఆలయ కార్య నిర్వహణ అధికారి రవీంద్ర రెడ్డి తెలిపారు.హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు,క్లర్క్ సండ్రా సుధాకర్,వాణి,విజయ, వెంకన్న.ఆలయ మాజీ చైర్మన్ ఉమేష్ సింగ్, సంతోష్ రాందాసు,సంతోష్ ముదిరాజ్,మాజీ ధర్మ కర్తలు రవీందర్, గణేష్,రత్న మాణిక్యం,వీణా మాధురి, మాధవి,సూర్యకుమారి,రత్నమాల, పద్మజ రాజ్యలక్ష్మి,శివరామ కృష్ణా, గిరిధర్ రావ్,ప్రసాద్,పద్మ,లలిత,సునీత, శాంత కుమారి,రాజేశ్వరి,గాయత్రి,కీర్తి, శివ రామ కృష్ణ,భక్తవత్సల,సరోజ, రమణమ్మ,జాహ్నవి, తదితర భక్తులు పాల్గొన్నారు.