Wednesday, 4 November 2026

హుండీ లెక్కింపు.హుండీ

 లెక్కింపు.మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి28
ఆనంద్ బాగ్ శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను మంగళ వారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి వెంకన్న సమక్షంలో లెక్కించగా 1,73,119(ఒక లక్షల డేబ్బైమూడు వేల నూట పద్దోమ్మిది    రూపాయలు)ఆదాయంతో పాటు బంగారం 8గ్రాముల 580 మిల్లీ గ్రాముల వచ్చింది.48రోజుల ఆదాయమని ఆలయ కార్యనిర్వహణ అధికారి రవీంద్ర రెడ్డి తెలిపారు.హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు,క్లర్క్ సండ్రా సుధాకర్ ,ఆలయ మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్ రామదాసు సంతోష్ ముదిరాజ్,మాజీ ధర్మ కర్తలు రవీందర్,భక్తులు మీనాక్షి, జయశ్రీ,సుధారాణి,మాధవి,రత్న మాణిక్యం,శివ రామకృష్ణ,సుబ్రమణ్యం, వీణా మాధురి,శాంత కుమారి,కేవిఎస్ ప్రసాద్,సునీత,డిఆర్ అమేష్,టీఎం రావ్,కవిత,సరోజ,అరుణ తదితర భక్తులు పాల్గొన్నారు.