Thursday, 5 November 2026

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

తెలిపినహుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన
యఫ్ టీవీ సీఈఓ  పాడి ఉదయ్ నందన్ రెడ్డి
వీణవంక మార్చి 22(జనం సాక్షి ), వీణవంక. మండలంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గ మండల   ప్రజలకు  యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి.ఉగాది శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంము లో అంత శుభాలు కలగాలి,  వ్యవసాయ పంటలు బాగ పండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పర్వదిన శుభ సందర్భంలో  భగవంతుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతిఒక్క కుటుంబములో అందరికి  పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, కొత్త వెలుగులు నింపాలని ఆ భగవంతున్నీ ప్రార్దిస్తున్నానని పాడి ఉదయ్ నందన్ రెడ్డి తెలిపారు.