*హుస్నాబాద్ పట్టణానికి బస్టీ దావఖాన మంజూరు *
హుస్నాబాద్ పట్టణానికి బస్తీ దావఖాన మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ @KCR గారికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ @trsharish గారికి మన శాసన సభ్యులు , హుస్నాబాద్ నియోజక వర్గం అభివృద్ధి ప్రధాత వొడితల సతీష్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలిపినారు ….