Wednesday, 4 November 2026

హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకుడు ఏఎస్‌రావు

హైదరాబాద్, ఆగస్టు13: టీఆర్ఎస్ నాయకుడు ఏఎస్‌రావు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అనుచరులమంటూ కొందరు ఎయిడ్స్ అవేర్‌నెస్ సొసైటీ అనే స్వచ్ఛందసంస్థను కబ్జా చేయాలని చూస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను అరెస్ట్ చేసి వారి బారి నుంచి కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *