Wednesday, 4 November 2026

హైకోర్టు విభజన తెలంగాణ సమస్య – మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌,(మార్చి 4): హైకోర్టు విభజన కేవ లం తెలంగాణ న్యాయవాదుల సమస్య మాత్రమే కాదని, తెలంగాణ సమస్యని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కే సీఆర్‌ హైకోర్టు విభజన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారని ఆయన అన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన టీ.లాయర్లకు హమీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *