హైటెక్ కాపీయింగ్ కేసులో ఏడుగురు ఆంధ్ర విద్యార్థుల అరెస్టు
చండీగఢ్: చండీగఢ్‌లో పేజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో హైట్‌క్ కాపీయింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఈ రోజు అరెస్టు చేశారు. ఈ ఏడుగురు విద్యార్థులను నిందితుడు గురివిరెడ్డి పరీక్ష రాసేందుకు పంపినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రధాన నిందితుడు గురివిరెడ్డిని పోలీసులు నిన్ననే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.



