హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్‌ను ఛత్రినాక పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఉప్పుగూడలోని రాజీవ్‌గాంధీనగర్‌లో పీజీ విద్యార్థిని అరుణ హత్య అనంతరం శివకుమార్ పుణెకు పారిపోయిన విషయం తెలిసిందే.




