Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 : భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీలో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు స్పెషల్‌ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. వర్షాల వల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే ఈ కింది ఫోన్‌ నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.ఈస్ట్‌జోన్ సర్కిల్-1 : 040-27136666, సర్కిల్-2: 040-27202393, సర్కిల్-3: 040-24041057సౌత్‌జోన్‌ (ఓల్డ్‌సిటీ) సర్కిల్-4: 040-24500254, సర్కిల్-5: 040-24525842, సర్కిల్-6: 9866717998 సెంట్రల్‌ జోన్‌: 040-23322978, 040-23314289 సర్కిల్-7: 040-23322978, సర్కిల్-8: 040-24740213, సర్కిల్-9: 040-23327076

వెస్ట్‌జోన్ సర్కిల్-10‌: 040-23010062, సర్కిల్-11: 040-23010250, సర్కిల్-12: 040-23032701, సర్కిల్-13: 8008103600, సర్కిల్-14: 23707766నార్త్‌జోన్‌: సర్కిల్-15: 040-2308545, సర్కిల్-16: 040-27971373, సర్కిల్-17: 8008803499, సర్కిల్-18: 040-27807321

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *