Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 : హైదరాబాద్‌ నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ఓ మహిళ మరణించింది. మరో ఐదుగురు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూతో ఓ మహిళ మృతి చెందడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *