నగరంలో రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోయినపల్లిలో పోలీసులు ఈ ఉదయం చైన్‌స్నాచర్ అరెస్టు చేశారు. అతడి నుంచి 35 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.