హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లిలో భారీవర్షం మాదాపూర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కోఠి,అబిడ్స్‌లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.




