Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

హైదరాబాద్, ఆగస్టు 16: నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభమైన చిన్నపాటి చినుకులు భారీ వర్షంగా మారింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు వర్షంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *