Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌ హత్య

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేట్‌ ఛే నంబర్‌ వద్ద రౌడీ షీటర్‌ హత్య కలకలం సృష్టించింది. పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఘెరీ మహ్మద్‌ను ప్రత్యర్థులు హతమార్చారు. కళ్లలో సిమెంట్‌ చల్లి కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. భూతగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో బందోబస్తూ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *