హైదరాబాద్, మార్చి 28 : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. మంగళ్‌హాట్ నుంచి మొదలైన ఈ యాత్ర సుత్తాన్‌బజార్ వరకు కొనసాగనుంది. శోభాయాత్రలో భారీగా భక్తులు పాల్గొన్నారు. ఇందుకోసం పోలీసులు పట్టిష్ట భద్రతను ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.




