చర్లపల్లి, ఆగస్టు 25 : చర్లపల్లి జైలులో రెండోరోజు ప్రత్యేకకోర్టు విచారణ జరిపింది. నిన్న 12 మంది సాక్షులను విచారించిన కోర్టు నేడు మరికొంతమందిని విచారించనుంది. విచారణ అనంతరం కేసు ట్రయల్ ప్రారంభం కానుంది.