Thursday, 5 November 2026

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం..

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్‌పై అనధికారికంగా జరుగుతున్న కార్‌ రేసింగ్‌లో ప్రమాదం తప్పింది. స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రమాదాన్ని గమనించిన రేసర్‌.. సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *