హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, సనత్ నగర్, తిరుమలగిరి, బొల్లారం, షామీర్ పేట, జవహర్ నగర్ లలో కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. తీవ్ర ట్రాఫిక్ జాం అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, సనత్ నగర్, తిరుమలగిరి, బొల్లారం, షామీర్ పేట, జవహర్ నగర్ లలో కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. తీవ్ర ట్రాఫిక్ జాం అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



