Wednesday, 4 November 2026

హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆసుపత్రి దగ్గర చైన్‌స్నాచింగ్‌

 హైదరాబాద్‌, ఆగస్టు 24 : నగరంలో చైన్‌స్నాచర్‌లు రెచ్చిపోతున్నారు. నిలోఫర్‌ ఆసుపత్రి దగ్గర గుర్తు తెలియని వ్యక్తి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు ఓ ప్రైవేటుస్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్న రాజమణిగా గుర్తించారు. నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *