కర్నూలు,(జనంసాక్షి): శ్రీశైలం దేవస్థానం సర్వర్ రూంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. షర్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో అనీల్ అనే ఎలక్ట్రీషియన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.