Tuesday, 3 November 2026

హైదరాబాద్ మియాపూర్ లో దొంగల బీభత్సం 

హైదరాబాద్: మియాపూర్ మదీనగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. పూజిత అపార్ట్ మెంట్ లోని 5 ఫ్లాట్లలో చోరీ జరిగింది. 50 తులాల బంగారు ఆభరణాలు, నగదును దొంగలు అపహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *