Thursday, 5 November 2026

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. త్రీవంగా ట్రాఫిక్ జాం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *