Thursday, 5 November 2026

ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

విజయవాడ: గన్నవరం మండలం రాజీవ్ నగర్ లో కేర్ ఆండ్ షేర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న 50 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. స్కూల్ యాజమాన్యం బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను కాపాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *