Tuesday, 3 November 2026

హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బొక్కల వాగు పై 5 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని శుక్రవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బోర్లకుంట వెంకటేష్ , పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ తదితరులతో కలిసి ప్రారంభించారు.