Tuesday, 3 November 2026

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యెలు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు, బైండోవర్‌ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *