Tuesday, 3 November 2026

హోంశాఖ కార్యదర్శిని కలిసిన గవర్నర్

గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఉదయం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ తో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులతో గవర్నర్ సమావేశం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *