Tuesday, 3 November 2026

కలుషిత నీరు తాగి 100 మంది కూలీలకు అస్వస్థత ?

కర్నూలు : జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు కలుషిత నీరు తాగడంతో దాదాపు 100 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *