[10:13 am, 31/10/2022] +91 98668 38723: ఎలుకతుర్తి అక్టోబర్ 31 జనం సాక్షి ఈ పిల్లలకు న్యాయం చేయండి
[10:13 am, 31/10/2022] +91 98668 38723: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని బౌపెట గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి యువకుడు మృతిచెందగా అప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో పిల్లలకు పోసిన కొరకు పది లక్షలు డిమాండ్ చేయగా ఒప్పుకొని రెండు లక్షలు ఇచ్చి ఇప్పుడు అడుగుతే ఏం చేస్తారో చేసుకోని అన్న ఆర్ఎంపీ డాక్టర్ పై మృతురాలి కుటుంబం ఊరు పెద్దల సమక్షంలో వారి ఇంటి పై ధర్నా నిర్వహించారు మృతుని పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని గ్రామ పెద్దలు పనిచేశారు ఆర్ఎంపీ డాక్టర్ పై కంప్లైంట్ చేయరా ఆస్పత్రికి చెందిన డిహెచ్ఎంఓ ఆస్పత్రి సిబ్బంది వచ్చి చెక్ చేసి దీనికి సీజ్ చేశారు
10:13 am, 31/10/2022] +91 98668 38723: ఎలుకతుర్తి అక్టోబర్ 31 జనం సాక్షి ఈ పిల్లలకు న్యాయం




