Tuesday, 3 November 2026

నాలుగో రోజుకు చేరిన 108 ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్‌,(జనంసాక్షి): చాలి చాలని జీతాలు అందక 108 ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేటికి నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను లేబర్‌ కమిషనర్‌ చర్చలకు ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటలకు జీవీకే యాజమాన్యం, 108 ఉద్యోగులతో లేబర్‌ కమిషనర్‌ చర్చలు జరుపుతారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *