వైఎస్సాఆర్‌సీపీ నేతన్న ధర్నా ఫోస్టర్‌ విడుదల

మంథని టౌన్‌ జాలై 21 (జనంసాక్షి): వైస్సాఆర్‌సీపీ గౌరవ అధ్యక్షులు వైయస్‌ విజ యమ్మ నేతన్న సమస్యలపై ధర్న నిర్వహించే పోస్టర్‌ను మంథని వైయస్‌ఆర్‌సీపీ కార్యాల యంలో విడుదల చేశారు. మహిళ నాయకు రాలు పుట్ట శైలజ మాట్లాడుతు నేతన్నల సమ స్యలు ఏ కరువు పెట్టడానికి ఈనెల 23న వైయ స్‌ఆర్‌ విజయమ్మ సిరిసిల్లలో నేతన్నల ధర్నా చేపట్టనున్నారని అన్నారు. విజయమ్మ యాత్రను అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు వారు ప్రయత్నిస్తున్నవారు విజయమ్మ వస్తే తమ పార్టీపై ప్రభావం త్రీవంగా పడుతుందని భయంతో ఆమెను అడ్డుకునే ప్రయాత్నాలు చేస్తున్నా పార్టీలకు ప్రజలు తగిన బుధ్ది చేపుతారని ఆమె అన్నారు. వైయఆర్‌సీపీ ఎప్పుడు తెలంగాణకు అనుకూలమేనని ఆమె పేర్కో న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఎగోలపు శంకర్‌గౌడ్‌, పట్టణఅధ్యక్షులు ఎస్‌కె యాకు భ్‌, యువజన పట్టణ, మండల అధ్యక్షులు గర్రెపల్లి సత్యనారయణ, ఆసిఫ్‌ఖాన్‌, నాయకులు మాచీడి సత్యనారయణగౌడ్‌, దాసరి చంద్రమౌళిగౌడ్‌, డిగెంబర్‌, కెక్కెర్ల సత్యనారయణగౌడ్‌, మైనార్టీ నాయకులు ఎండీ ఇర్ఫాన్‌, ఖలీల్‌ఖాన్‌, ఎస్‌డీ ఫిరోజ్‌, మహిళ నాయకురాల్లు మూల లత, తదితరులు పాల్గోన్నారు.